Pilot Abhinandan Released Video | Pilot Abhinandan Latest Video | Jaikisan News

  • 🎬 Video
  • ℹ️ Description
Pilot Abhinandan Released Video | Pilot Abhinandan Latest Video | Jaikisan News4
Pilot Abhinandan Released Video | Pilot Abhinandan Latest Video | Jaikisan News

For More Updates :

It is a happy occasion to announce the launch of first ever a comprehensive Rural based Satellite TV Channel "Jaikisan News”. Jaikisan news channel covers all the activities of villagers including Aqua culture, Sericulture, Horticulture, Animal Husbandry, Terrace Gardens, Community Health Care which includes metro cities and towns in both Telugu Sates. It is also very happy to inform you that we are getting wonderful positive response from all the communities of both the Telugu states. With this great encouragement from all sections of rural & urban communities of Telugu states, We committed to provide much better information to all sectors of the Citizens.

Download — Pilot Abhinandan Released Video | Pilot Abhinandan Latest Video | Jaikisan News

Download video
💬 Comments on the video
Author

వచ్చే జన్మలో నైన సైనికునిగా పుట్టలని వుంది మీలో ఎవరికైన వుందా ?... అల వున్నవారు like చేయండి

Author — sreenivas reddy srinu

Author

జయహో విక్రం అభినందన్..
కేవలం ₹500 అమ్ముడుపోయే మా కోసం నీవు ప్రాణాలే త్యాగంగా పెట్టావు...
క్వార్టర్ మందుకే మేము పార్టీలు మారతాం.. నీకెందుకు సార్ ఇంత దేశ భక్తి..
శత్రువుల చేతికి చిక్కినా మొక్కవోని నిబ్బరంతో
నీవు చెబుతున్న జవాబులు మా
స్వార్థపూరిత జీవితాల్ని ప్రశ్నిస్తున్నాయి...

ప్రభుత్వాలు మాకెమిచ్చాయని నిత్యం
ప్రశ్నించే మా బతుకుల పరమార్థాన్ని
నీ మనోనిబ్బరం మమ్మల్ని ‌దోషిగా నిలబెడుతోంది..
ఏ కాంట్రాక్ట్ లో ఎంత దొబ్బొచ్చో
అని నిత్యం ఆలోచించే మా
రాజకీయ జీవితాలు నీ అనితర త్యాగం
ముందు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి!

జయహో వీరుడా..జయహో
శత్రుగడ్డపై నీ ఉనికి మాకు కర్తవ్యం
నూరిపోస్తోంది...
నిన్ను రక్షించుకోలేకపోతే మా జీవితాలు
వృథాగా తోస్తున్నాయి...
మరుజన్మ అంటూ ఉంటే నీలాంటి
జవానుగా భరతమాత ముద్దు బిడ్డగా
జన్మించాలనుంది!
శత్రుమూకలను చీల్చిచెండాడాలనుంది!!!

మేరా భారత్ మహాన్.. వందేమాతరం.. జైహింద్

Author — Ramesh B

Author

మీరు ఇంత కష్ట పడుతున్నారు కాబట్టి మేము సుఖంగా ఉండగలుగు తున్నం జై హింద్

Author — raju sharmila

Author

మీ కళ్ళల్లో ఒక దేశపు జాతీయ జెండాకు ఉన్నంత గౌరవం, ధైర్యం కనిపిస్తుంది....రియల్ హీరో 💐💐💐

Author — saradha karri

Author

నేను భారత దేశంలో పుట్టి నందుకు చాలా చాలా గర్వంగా ఉంది నాకు, జై హింద్, జై జవాన్

Author — Naresh Rajana

Author

ఎన్ని తోడేళ్ళు, అడవి కుక్కల ఉన్న సింహం సింహమే, చచ్చిన సింహమే బతికినా సింహమే, తోడేళ్ళు లాంటి పాకిస్థానీ బోనులో పొరపాటున పడిన మీరు వాటికి ఎదుర్కొని సింహం ఎప్పటికి వాటికి తలొగ్గదు అనడానికి మీరు సాక్షి... జయహో అభినందన్ గారు మీకు గల దేశ భక్తికి మన భారతదేశ ప్రజలు అందరు మీకు పాదాభివందనం చేస్తున్నాం

Author — chandra 1

Author

Sir Mi face lo dhayaram chusthunte chala garvanga undhi

Author — kishore kumar

Author

Sir mee meesalu chusey Pakistan vallu vanikipoi vuntaru

Author — Sai Sruthi

Author

నీ మీసాలు చూసి పాకిస్థాన్ భయపడింది సార్

Author — Srinivas Rock

Author

Sir meru bharathamatha asalina muddubhidda verulu anty story lo ney untaru anukuneydanni eppudu real ga chusthunna jai bharathamatha ki

Author — coman man

Author

I have never seen kohinoor diamond in my life may be it is you

Author — Adapa Ratnakar

Author

He is our Indian tiger. We love you much sir

Author — SR TODAY SPECIAL

Author

That proud walk looks like tiger bro we r vry proud of you

Author — Vidya Hannah

Author

A pogatu aa garvam enti sir .memmalni chustuntey india flag ni chustunnatu vundhi

Author — Ajay Kasimalla

Author

Salute sir nd I would like to thank Imran Khan but first time I wonder Pakistan released one Indian army’s hero with in two days that is the power of Indians
I felt so happy sir
By watching this video I got goosebumps....

Author — priyankapulugu priyanka

Author

Peaceful seen ever imagined 🙏 Thankful to God.

Author — Super Tech Tutorial

Author

Abhinandan Sir Miru 150 years vundali.

Author — ramu podupireddy

Author

Pakisthan lo kuda simham la unnaru salute 🙏🙏🙏🙏💪💪

Author — sudhakar g

Author

Thank you JESUS for listening my prayer.ABHINANDAN you are pride to INDIA

Author — asha asha

Author

As a Indian we r ll need to proud him and his family!

Author — Engr Gopal Bapana