Loading...

TDP Leader Ayyanna Patrudu Satires on CM Jagan | AP Politics | TV5 News Digital

  • 🎬 Video
  • ℹ️ Description
TDP Leader Ayyanna Patrudu Satires on CM Jagan | AP Politics | TV5 News Digital



TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on YouTube which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates

💬 Comments on the video
Author

Chicken shop లో గవ్నమెంట్ జాబ్స్😂😂😂😂. Qualification... 🙄🙄🙄 కోడిని కొయ్యటం. దాని బొచ్చు పీకటం😭😭

Author — peace of mind

Author

చేపలు మామ్సము సారాఇ ఇసుక ఇవే మనకు తెలిసిన వ్యాపారాలు ఇంకాఅంటే సెటిల్ మెంట్లు

Author — Suvi Doomraj

Author

ఈ విషయం కూడా చాలామంది Paytm బ్యాచ్ వాళ్ళు సమర్ధిస్తారు. దీనికి ఒక స్టోరీ అల్లుతారు 🐑🐑🐑

Author — jagadish m

Author

పాకీదొడ్ల కూడా టికెట్స్ అమ్ము. నవరత్నాలు లో ఇది ఒకటి

Author — Chanduch Chanduch

Author

మూర్ఖుడికి కుర్చీ ఇస్తే ముక్కుమూసుకునేలా చేసాడంట!ఛీఛీ:

Author — Balu Arya

Author

కుక్కలకి కావల్సింది బిస్కెట్లు, మాంసమే కదా .... 😂😂😂😂

Author — SURESH110

Author

ఇప్పటికే ఈ పని చేస్తున్న, వారు అధికులు ముస్లిం సోదరులు. వాళ్ళ కడుపు కొడుతున్నాడు.ఉపాధి ఏలాగు కల్పించడం లేదు.ఉద్యోగాలు లేవు, కంపెనీ లు ఎలాను రావు.ఇదేందబ్బా, నేనెక్కడ వినలా.

Author — venkateshwar rao

Author

సిగ్గు లేని వాడు రాజు గారికంటే గొప్పవాడు

Author — Printexsprasad Printex

Author

మసమాసం చేపలు అమ్మటానికి CM కావాల్సిన అవసరం లేదు
ఓ దుక్కా, దుకాణం చూసుకుంటే చాలుగా ?

Author — Kilaparthi Bhovardhan

Author

Next they want to control Beggars collection also, thank to Jagan Reddy CM.

Author — Rama Kalimireddi

Author

దేశంలో ఈ నాయకుడు ఆదర్శమని ఆ పార్టీ వారు చెబుతుంటారు

Author — Ksr Anjaneyulu

Author

సీఎం గారు, ఇంకా మంగలి వాళ్ళు, చాకలి వాళ్ళు, చెప్పులు కుట్టే వారు, కూలి పనులు వారు మిగిలి పోయారు. వాళ్ళు కూడా బ్రతకకూడదు. పథకం సిద్ధం చేయండి.

Author — Chandrasekhar Madem

Author

ముద్దుల సీఎం వేరే ఏమి తెలియదు ఓదార్పు యాత్ర మాత్రం బాగా తెలుసు జై జగన్

Author — palla anilkumar

Author

Now I am understanding of CBN. Please come sir in 2024

Author — Chaitanya Varma

Author

NEXT
మంగలి షాప్ లోచ్
( కడుపులూ కొట్టే స్తాడేమో ??? )

Author — Kilaparthi Bhovardhan

Author

Y చీప్ పార్టీ ఓనర్ జగన్ కూరగాయలు వాటాలు వేసి అమ్ముటడు. సినిమా నెల టిక్కెట్లు కూడ అమ్ముతారు

Author — RRK Prasad

Author

జగన్ ని ఎమ్ చేసిన సపోర్ట్ చేస్తాం అనే గొర్రలు ఉన్నంతవరకు అవేంటి వేరేవి కూడా అమ్ముతాడు

Author — $rikanth Boppana

Author

కరోనావలనటీచర్లుకాలీగాఉన్నారు మటన్ కొట్లలో ఉద్యోగం బాగాఉంటుంది.

Author — Praveen Venga

Author

సాధారణంగా ఒక రాష్ట్రానికి CMగా ఉన్న వారెవరూ చేయని తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధినే రద్దు చేసేసి,
ఆదాయ మార్గాలను ధ్వంశం చేసేసి, తగుదునమ్మా అంటూ ఇసుక,
మద్యం, మాంసం, సినీమా టిక్కెట్లు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలే పరిపాలనగా చేసినోడు ఆర్ధికనేరాల A1ముద్దాయి CM మాత్రమే!
Save AP
Save Democracy

Author — R P O

Author

స్తాయిని బట్టి ఆలోచనలు ఉంటాయి సిగ్గు పడేవాడు భాద్యత తో ఆలోచించుతాడు సిగ్గు లేనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి

Author — Bikku Subbarao